వైస్సార్ మెగా టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీటీసీ అబ్యర్ది మిట్ట కోటిరెడ్డి

దొనకొండ మండలం కోచర్ల కోట పంచాయతీ లో వైస్సార్ మెగా టోర్నమెంట్ ని ప్రారంభించిన ఎంపీటీసీ అబ్యర్ది మిట్ట కోటిరెడ్డి గారు 21st జగన్ అన్న బర్త్డే సందర్భంగా మ్మేల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గారి ఆశిశులతో మద్దిశెట్టి శ్రీధర్ గారి ఆలోచనతో ఈ మెగా టోర్నమెంట్ ని ఏర్పటు చేయడం జరుగింది మరియు వైస్సార్ గారి అభిమానము తో ఈ కార్యక్రమం ని ఏర్పాటు చేసాము అలాగే యువత ని ప్రోత్సాహిచడం వల్ల న యువత అందరి అందర అభిమానాన్ని పొందారు ఈ కార్యక్రమంలో లో వైస్సార్సీపీ కార్యకర్తలు నాయకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment