వివాహానికిహాజరైనటీడీపీఇంచార్జ్ మాజీశాసనసభ్యులు_ముత్తుముల

గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలోని శ్రీ అనుముల వెంకటరమణ & శ్రీమతి చంద్రకళ గార్ల కుమారుడు చి” భార్గవ్ ?చి”ల”సౌ” కావ్య గారి వివాహంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించిన గౌ” శ్రీ #ముత్తుములఅశోక్రెడ్డి గఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, శివపురం మురళి, రమణ,డిష్ మురళి, కృష్ణ, కంచర్ల కిరణ్ కుమార్ గౌడ్, షేక్.అమీర్, వినుకొండ చిన్న,వెంకటేశ్వర్లు, అద్దంకి శ్రీను, దస్తగిరి దూదేకుల మరియు తదితరులు పాల్గొన్నారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment