విద్యుత్ అంతరాయం

డోన్ కరెంటు ఆఫీస్ నందు జరిగిన సమావేశం లో రేపు శనివారం 12.12.2020 తారీకున డోన్ 132/33kv transco సబ్ స్టేషన్ నందు మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు డోన్ పట్టణం, డోన్ మండలం, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాల సబ్ స్టేషన్ లకు కరెంటు నిలిపి వేయబడును. ఈ విషయం ఎస్ పి డి సి ఎల్ ఇ .ఇ ఉమాపతి తెలిపారు. ఈ సమావేశం లో డి.ఇ.ఇ. గుర్రము ఎల్లప్ప ఏ.ఇ. లు చంద్రశేఖర్, పాల్గొన్నారు. ఈ అసౌకర్యంను ప్రజలు గ్రహించవలసిందిగా కోరడమైనదని తెలిపారు.ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి,..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment