విద్యా వనరుల కేంద్రాని సందర్శించిన సమగ్ర శిక్షా ASO ఎన్.శ్రీనివాసరావు

నకరికల్లు మండల విద్యా వనరుల కేంద్రాని గుంటూరు జిల్లా సమగ్ర శిక్షాASO ఎన్.శ్రీనివాసరావు మరియు APO సీతారామయ్య . ASO ఎన్.శ్రీనివాసరావు గారు మాట్లడుతూ బడి బయట విద్యార్ధులు వివరాలును CRP s తప్పనిసరిగా విద్యార్దులు యెక్క గృహాలు కు వెళ్లి తల్లిదండ్రులు నుండి సమాచారం సేకరించి మండల విద్యా వనరులు కేంద్రానికి అందచేయవలెను అన్నారు .అలానే జగనన్న విద్యా కానుక కిట్స్ ప్రతి పాఠశాలను విజిట్ చేసినప్పుడు అక్కడ స్టాక్ ఉండకుండా చూడాలి తల్లిదండ్రులు బయోమెట్రిక్ అందరు వేసారు లేదా అనే విషయాని చూడాలి అన్నారు . మండల లెవెల్ కూడా గ్రౌండ్ బాలన్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటె జిల్లా కి తెలియ చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో APO సీతారామయ్య , మండల కోఆర్డినేటర్ బత్తిని.మల్లికార్జునరావు , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎస్.అంజమ్మ ,సి ఆర్ పి లు పాల్లోగున్నారు..కృష్ణంరాజు ప్రజా నేత్ర రిపోర్ట్.

Comments (0)
Add Comment