ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతల పల్లి గ్రామ సమీపంలో ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి గాయపడ్డ ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిలో ఒకరు కొమరోలు ఎమ్మార్వో కార్యాలయంలో విధులు నిర్వహించే ఏసురత్నం గా గుర్తింపు మరొకరు అతను కుమారుడని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..