యన్ఇఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సౌజ్యంతోగ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం” లో భాగంగా జ్యుట్ ప్రోడక్ట్స్ శిక్షణా ప్రారంభోత్సవం

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం  రణస్థలం మండలం, బంటుపల్లి పంచాయతీ, నడుకుదిటి పాలెం గ్రామం, నదుకుదిటి ఈశ్వరరావు స్కిల్ డెవప్మెంట్ సెంటర్ నందు యూనియన్ బ్యాంక్, బెజ్జిపురం యూత్ క్లబ్,శ్రి మహాలక్ష్మి యూత్ క్లబ్, మరియు యన్ఇఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సౌజ్యంతోగ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం” లో భాగంగా జ్యుట్ ప్రోడక్ట్స్ శిక్షణా ప్రారంభోత్సవం చేసారు.ఈశ్వరరావు మాట్లాడుతూయన్ఇఆర్ స్కిల్ డెవప్మెంట్ సెంటర్ లొ 35 మంది మహిళలను ఎంపిక చేసారు వీరికి ఈ రొజు నుంచి 13 రోజులు శిక్షణ ఇస్తారు.శిక్షణ పూర్తయిన తర్వాత వీరికి యూనియన్ బ్యాంక్, బెజ్జిపురం యూత్ క్లబ్,శ్రి మహాలక్ష్మి యూత్ క్లబ్ మరియు యన్ఇఆర్ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో కుట్టుమిషన్ లు అందజేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ అద్యక్షులు నడుకుదిటి ఈశ్వర రావు,బెజ్జిపురం యూత్ క్లబ్ అద్యక్షులు ప్రసాద్ రావు , యునియాన్ RSETI డైరెక్టర్ ఎస్ బాబు శ్రీనివాస్ ,యన్ఇఆర్ స్కిల్ డవలప్మెంట్ సెంటర్ చైర్ పర్సన్ నడుకుదిటి రజనీ,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment