మన ఊరికే మన- గురుకులం

చిట్యాల మునిసిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పర్తి గురుకుల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి ఆధ్వర్యంలో లో నిర్వహించిన యురేక 2020 అనే కార్యక్రమన్నీ ప్రారంభించిన సుప్రీం స్వేరో గురుకులాల సెక్రెటరీ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మరియు స్థానిక మునిసిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అనంతరం చైర్మన్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో rs ప్రవీణ్ కుమార్ సర్ వచ్చిన తర్వాతనే గురుకులలకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు అదేవిధంగా సెక్రెటరీ RS ప్రవీణ్ కుమార్ సర్ గారిని చలువతో సన్మానించారుఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి,కౌన్సిలర్లు బెల్లి సతయ్య, కోనేటి కృష్ణ, నాయకులు మెండే సైదులు, పందిరి రమేష్,సిలువేరు శేఖర్,md శుకూర్,రుద్రవరం,యాదయ్య,జిట్ట చంద్రకాంత్,దాసరి నర్సింహ, పోలేపెల్లి సత్యనారాయణ, గంట శ్రీనివాస్ రెడ్డి, చిత్రగంటి ప్రవీణ్,మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment