మత్తు పదార్దాల అనర్దాలపై అవగాహన సదస్సు

మత్తు పదార్థాల వినియోగం తో అనర్దాలపై తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఉదయం జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ఎస్ఐ సుబ్రహ్మణ్యం. పాల్గొన్న ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు.

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment