భారత్ బంద్ కు మేము మద్దతు ఇస్తున్నాము! జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

సిద్దిపేట కమల నాదులు, పింకీలు గత ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కినాక తెడ్డు చూపెడుతున్నాయని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు.8వ తేదీన రైతులు తలపెట్టిన భారత్ బంద్ కు మేము సంపూర్ణ మద్దతు తెలుపుచున్నామని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతు జీవోల బిల్లును ఉపసంహరించుకోవాలని లేకుంటే ఉద్యమ ఇంకా వృదృతి దల్చుతుందని రైతు కన్నెర్ర చేస్తే ఏ ప్రభుత్వలు నిలువయని ఎదేడ్చిన ఎవుసం రైతు ఏడ్చిన రాజం నిలబడినట్లు ఏ చరిత్రలో లేదని ఏడేవా చేశారు. రైతు బంద్ కు ప్రజలు కలసిరావలని రావాణతో పాటుగా వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.జంగిటి తో జైన శ్రీనివాస్, వినోద్, శీను, కరుణాకర్, శ్రీనివాస్ లు ఉన్నారు.మెదక్ జిల్లా ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment