ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సరైన వ్యక్తి కామ్రేడ్ జయ సారధి రెడ్డి

ఉమ్మడి ఖమ్మం నల్గొండ,వరంగల్ జిల్లాల నుండి గ్రాడ్యుయేట్ నియోజకవర్గము పోటీచేస్తున్నటువంటి లెఫ్ట్ పార్టీల అభ్యర్థి కామ్రేడ్ జయ సారధి రెడ్డి ని గేలిపించాలి….. AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి.శివరామకృష్ణ

భద్రాచలం: భద్రాచలo పట్టణం లో వున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో లెఫ్ట్ పార్టీల అభ్యర్థి కామ్రేడ్ జయ సారధి రెడ్డిని గెలిపించాలని AISF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి.శివరామకృష్ణ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రజలకు చాలా అన్యాయం చేసిందని .కోటి ఉద్యోగాలుఅని కేంద్రం..ఇంటికో ఉద్యోగం అనిరాష్ట్ర ప్రభుత్వo యువత. విద్యార్థులను మోసం చేసినటువంటు ప్రభుత్వాన్ని నిలదీయాలంటే సరైన వ్యక్తి కామ్రేడ్ జయ సారధి రెడ్డి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో AIYF పట్టణ కార్యదర్శి దానియేలు.ప్రదీప్,AISF పట్టణ కార్యదర్శి మారెడ్డి.గణేష్,AISF పట్టణ ఉపాధ్యక్షులు ఫ్రాన్సిస్,శ్రీకాంత్.భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment