పెద్దపులి సంచారంతో గజ గజ వణుకుతున్న గ్రామప్రజలు

కోమ్రరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజక వర్గంలో పెద్దపులి సంచారంతో గజ గజ వణుకుతున్న గ్రామప్రజలు . 3 వారముల వేవిదిలో ఇద్దరి నిండు ప్రాణాలు బలిగోన్న పులి మొన్న పత్తి చేనులో నిర్మల అనే మైనర్ గిరిజన బాలిక పై పులిదాడి చేయ్యగా నిండు ప్రాణాం పోయే నేడు కడంబలో బర్రేలపే పులి దాడి చేయ్యడం పల్లే ప్రజలు భయంతో ప్రత్తి చేనులకు మరియు పశువులను బయటకు తీసుకోని పోవలంటే భయపడుతున్న పల్లే ప్రజలు పులిని మాగ్రామ లకు రాకుండ దూర ప్రాంతములో అడవులకు తీసుకోని వదలేండి అని అటవి శాఖ అధికారులకు ప్రభుత్వనకు ప్రాదేయపడుతున్నరు..అడేపు దేవేందర్ ప్రజానేత్ర రిపోటర్..

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment