పాము కాటుకు మహిళల మృతి

తిరువూరు మండలం, ముష్టి కుంట్ల గ్రాములో చోటుచేసు కుంది. గ్రామానికి చెందిన పరిశే రాజకుమారి(30) తోటి మహి ళా కూలీలతో కల్సి మంగళ వారం కూలి పనికెళ్లింది. పొలంలో వరి గడ్డిని మోపు కట్టేందుకు కర్రతో గడ్డిని లాగుతుండగా పాము కాటేసింది. వెంటనే తోటి మహిళలు ఆటోలో తిరువూరు ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్ చెప్పారు. పాము కొట్టి చెప్పిన కొంతమంది రైతులు పింజర్ పామని చెప్పినట్లు కూలీలు తెలిపారు.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment