పశువైధ్యశాఖ అధ్వర్యంలో ఆవులు,గేదెలకు ఉచిత నట్టాల నివారణ మందులు

చిన్నశివనూర్ గ్రామంలో పశువైధ్యశాఖ అధ్వర్యంలో సర్పంచ్ కొఠారి అశోక్ గారు ఆవులు,గేదెలకు ఉచిత నట్టాల నివారణ మందులు వేయడం జరిగింది.ఈ అవకాశాన్ని అందరు పాడి రైతులు సద్వినియోగం చేసుకుని పాడి పశువులను కాపాడుకోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి శ్రీనివాస్ ,ఉపసర్పంచ్ పాక స్వామి ,సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ విజయ్ కుమార్ మెదక్ జిల్లా చేగుంట.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment