శ్రీకాకుళం జిల్లా, రణస్థలం విశాఖపట్నం వైజాగ్ కన్వెన్షన్ హాల్ లోఎచ్చెర్లనియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయిని సూర్యనారాయణరెడ్డి కుమార్తె వివాహ కార్యక్రమానికి హాజరైన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో లావేరు PACS అధ్యక్షులు బూరాడ చిన్నారావు,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూరాడ వెంకటరమణ,నాయిని వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం