దళిత కుటుంబాన్ని వేదించిన కార్యదర్శి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి,BSP లీగల్ సలహాదారు,అవులూరి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  : -దళిత కుటుంబాన్ని వేదించన కార్యదర్శి పై sc, st అట్రాసిటీ కేసు నమోదు చేసి ,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి,BSP లీగల్ సలహాదారు,అవులూరి.ఈ రోజు గుండాల కాలనీ లో దళితులపై ప్రతీ 10 నిమాషాలకు దేశంలో 2000 పై గా దాడులు ,అవమానాలు,వేదింపులు జరుగుతున్నాయి ,గొమ్ముకొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో కాపవరం గ్రామనికి చెందిన చింతా ఏడుకొండలు కుటుంబం గృహ నిర్మాణం కొరకు ,కరెంట్ కనెక్షన్ కోసం పంచాయతీ అనుమతి కావాలని కార్యదర్శి ని కోరగా లంచం ఇస్తే గాని పని జరుగుతుంది ,అని వారిని డిమాండ్ చేయగా అందుకు కొంత సొమ్మును చెలించారని,అందుకు కార్యదర్శి ,మరికొంత సొమ్మును కావలని ,లేకపోతే నీకు అనుమతి లేదు ,అంటూ అతనిని వేదించగా పత్రిక విలేకరులతో ఆ కుటుంబం ఆవేదన చెందారని ,ఇట్టి సమస్య పై అధికారులు కార్యదరి పై శాఖాపరమైన చర్యలు,మరియు ఒక sc ని వేధించిన అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై sc కమిషనర్ చైర్మన్ ను కలిసి బాధితులకు అండగాఉంటామని భారతరాజ్యగంలో పౌరులకు హక్కులు ఉన్న కొంతమంది అధికారులు వారి హక్కులను గౌరవిచడం లేదాని ,ప్రభుత్వఉద్యోగులు జీతాలు పొంది అమాయక ప్రజాలవద్ద లంచాలు మెక్కుతున్నారని ,వాటిని కట్టడి చేసే భాద్యత యూవకులపై ఉన్నదని,అన్యాయాన్ని ఎదిరించే బాధ్యత ప్రతీపౌరునికి ఉన్నదని ,కార్యదర్శి పై చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ జోసఫ్ కుమార్

PRAJAA NETRASNBMEDIA
Comments (0)
Add Comment