తెలంగాణా లో ప్రభుత్వ ఉపాధ్యాయలను,నిర్లక్ష్యం చేస్తున్న కెసిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంనుండీ ఉద్యోగులను, నిర్లక్ష్యం చేస్తున్న కెసిఆర్ తెరాస ప్రభుత్వ తీరును హెచ్చరిస్తూ వెంటనే ఉద్యోగులకు PRC & IR ప్రకటించాలని వేతనాలు పెంచాలని, లేనిచో ఉద్యోగాలకూ అండగా బిజెపి పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేస్తున్నా ఇల్లంతకుంట మండల బిజెపి నాయకులు బెంద్రం తిరుపతి రెడ్డి , బొల్లారం ప్రసన్న , గజ్జల శ్రీనివాస్ ,కోమటిరెడ్డి కిష్టా రెడ్డి,ఒగ్గర ముత్యం, కంకణాల నరేష్ రెడ్డి, చిట్యాల శ్రీనివాస్, సూదుల కిషన్, చెంద్ర శేఖర్,భూమల్ల అనిల్, కంచ రాజ్, పెంట్యాల వేణు,ఎరుకల రాకేష్, బొల్లం రాం సాగర్, అనిల్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. బొల్లం సాయిరెడ్డి మాడల్ రిపోర్టర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment