తూర్పుకాపు సంక్షేమ సంఘం నూతన లోగో ఆవిష్కరణ

శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం నూతన లోగోను ఆవిష్కరించిన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ .
శనివారం స్థానిక తూర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతనంగా తయారుచేసిన ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం లోగోను వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఆవిష్కరించారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తూర్పుకాపు కులం ప్రధానముగా ఎనభై శాతం మంది వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కనుక .లోగోలో నాగలి పెట్టామని .ఆత్మగౌరవానికి ప్రతీకగా కత్తిని .తూర్పున ప్రకాశించే సూర్యబింబాన్ని .కులంలో వారు పెద్ద .వీరు చిన్న అనే భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరూ సమానమే We are All One సిహ్నంగా హస్తాన్ని పొందుపరిచామని .అదేవిధంగా APTKSS జండా కలర్ హరితానికి దిక్కుచూసిగా మూడొంతులు ఆకుపచ్చ .ఉద్యమానికి ఐక్యతకు ప్రతీకగా ఎరుపును పొందుపరిచానని అన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment