“డ్రమ్ సీడర్”యంత్రం పై అవగాహన

జనగామ జిల్లా,పాలకుర్తి మండల కేంద్రంలో క్రోత్త గా వచ్చిన “డ్రమ్ సీడర్”యంత్రంతో వరి విత్తనం విత్తడానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుందని..ఈ వరి నాటు విత్తడం వలన కూలీల ఖర్చు తగ్గుతుందని.. ఇద్దరు రైతులు కలిసి 1 ఎకరం కేవలం 2 గంటలలో విత్తనాలు వేస్తారని..సాధారణ వరి నాటు కన్నా 10 రోజులు ముందుగా కోతకు వస్తుందని..ఈరకమైన పంటకు పురుగులు,తెగుళ్లు తక్కువగా సంక్రమింస్తుందని.. ఏ.ఇ. ఓ.బిట్ల సరిత  అన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్.

 

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment