డాక్టర్ బి.ఆర్ “అంబేద్కర్” కి ఘన నివాళులు

డాక్టర్ బి.ఆర్ “అంబేద్కర్” 64 వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగినది. డాక్టర్ “అంబేద్కర్” 64వ వర్ధంతి సందర్భంగా స్థానిక మైదుకూరు రోడ్డు నందు గల అంబేద్కర్ విగ్రహానికి ఐక్యవేదిక నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి D. దేవదాసు ప్రొద్దుటూరు నియోజవర్గ అధ్యక్షులు P. కిరణ్ బాబు ఉపాధ్యక్షుడు N. B సాగర్ ప్రధాన కార్యదర్శి Y. రాజు తప్పేట సుధాకర్ అధికార ప్రతినిధి C. H ప్రసన్న కుమార్ ప్రేమ్ పట్టణ విద్యార్థి అధ్యక్షులు T. పాల్ యువజన అధ్యక్షుడు D. శివ కుమార్ కార్యదర్శి C. Hభాస్కర్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ వీరేష్..

PRAJAANETRASNB MEDIA
Comments (0)
Add Comment