జై గౌడ సేవా సమితి తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ

పాలకుర్తి నియోజక వర్గం, జిల్లా:జనగామ. దిల్ షుఖ్ నగర్ లోని జై గౌడ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దిరాజు గౌడ్, ఉపాధ్యక్షులు ఎర్రోళ్ల యాదగిరి గౌడ్, కన్వీనర్ చిత్తలూరి శ్రీనివాస్ గౌడ్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు పెద్ది సంతోష్ కుమార్ గౌడ్, తీగల రాజు గౌడ్, ఆకుల కుమార్ గౌడ్, పెద్ది రవి గౌడ్, మధు గౌడ్, చిత్తలూరు ఉపేందర్ గౌడ్, పులుసు సుధాకర్ గౌడ్, పెద్ది క్రిష్ణ గౌడ్, మనోహర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్:జి.సుధాకర్

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment