జంగిటి మల్లేశం కుటుంభానికి ముదిరాజ్ సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామంలో ముదిరాజ్ సంఘ నాయకులు జంగిటి మల్లేశం మరణించగా వారి కుటుంబానికి భరోసా ఇచ్చి మండల ముదిరాజ్ సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందిచడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కంకటి ప్రభాకర్ గౌరవ అధ్యక్షుడలు గొడుగు నర్సయ్య మండల ముదిరాజ్ సంఘ ప్రధాన కార్యదర్శి రేగుల రవి మత్స్య పారిశ్రామిక సంఘ అధ్యక్షులు చొప్పరి రామచంద్రం ముదిరాజ్ సంఘ నాయకులు ఎండ్ర బుచ్చయ్య జంగిటి కొమురయ్య జంగిటి రాములు తూటి కనకయ్య తదితర ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment