చెరువులో రెండు చెట్లకు విరబూసిన పువ్వులు ..

ఈచిత్రంలో చూసినట్లయితే…ఓ చెరువులో రెండు చెట్లకు విరబూసినవి పువ్వులు..కాయలు..అనుకుంటే పొరపాటేనండోయ్…?అక్కడ రెండు చెట్లమీద కొంగలు గుంపులుగా వాలి..అద్భుతంగా కనిపించే సరికి..రిపోర్టర్ అలా రోడ్డు మీదుగా చెరువు ప్రక్కనుండి వెళ్తుండగా..తన కెమెరాలో ఆచిత్రాన్ని బందించాడు…!ఈచిత్రం మరెక్కడో కాదండోయ్..?మన హైదరాబాద్ లోని ఉప్పల్ చెరువులో…!
ఫోటోగ్రఫీ & రిపోర్టర్:జి.సుధాకర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment