చారిత్రాత్మకంగా – పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ

మద్దికేర లో జరిగిన భూమి పట్టా పంపిణీ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీ లో మొక్కలను నాటిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు ,అనంతరం పేద అక్క చెల్లెళ్ల కు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 8500 పట్టాలు ఇస్తున్నామని,10వేల మందికి గృహాలు మంజూరయ్యాయి అని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. ఈ కార్య్రమంలో ఎమ్మెల్యే గారి తనయుడు కంగాటి రాం మోహన్ రెడ్డి,స్పెషల్ కలెక్టర్ జె.రామ స్వామి, పత్తికొండ నియోజకవర్గ స్పెషలాఫీసర్ శ్రీ వాణి,హౌసింగ్ డీ ఈ గురు ప్రసాద్, మద్దికేర ఎమ్మార్వో నాగభూషణం ,ఎంపీడీవో నరసింహ మూర్తి, గ్రామ పంచాయతీ ఈవో శ్రీహరి మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment