గ్రామ నాయకులును,యువతను కలుసుకున్నతెలుగుదేశం పార్టీ జిల్లా కోశాధికారి లంక శ్యామ్

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డి సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు రణస్థలం మండలం రావడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కోశాధికారి లంక శ్యామ్  ఆధ్వర్యంలో గ్రామ నాయకులును,యువతను కలుసుకున్నారు. గ్రామ నాయకులతో మాట్లాడి గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నాయకులు, యువతతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలుకు పార్టీని బలోపేతం చేసి కొత్త ఓటర్లను గుర్తించి ఓటును పక్కాగా నమోదు చేయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి ఉపాధ్యక్షులు కలిశెట్టి సహదేవుడు గారు, ex సర్పంచ్ లంక అప్పలనాయుడు,లంక నారాయణ రావు, శనపతి వెంకటరమణ, కెల్ల మోహన్ ,పతివాడ పాపారావు గంట్యాడ సీతారాములు, నాయకులు,యువత తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment