గుండె పోటు తో మరణించిన కుటుంబాన్ని పరమార్శించిన ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో ఇల్లంతకుంట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు MD సాదుల్ మామ గారైన MD సలీం గుండె పోటుతో మరణించగ ఈ రోజు రాజన్న సిరిసిల్లా జిల్లా ZPవైస్ చైర్మేన్ సిద్దం వేణు వారి కుటుంబాన్ని పరమార్శించారు..వారితో పాటు TRS పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి,స్థానిక సర్పంచ్ కేతిరెడ్డి అనసూర్య వెంకటనర్సింహారెడ్డి,MPTC నాయిని స్రవంతి రమేశ్,మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాస్ ,నాయకులు శావనపెల్లి అనిల్ కుమార్,ర్యాగటి రమేశ్,చిట్టి ప్రదీఫ్ రెడ్డి,గుంటి మధు,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు..బొల్లం సాయిరెడ్డి మండల రిపోర్టర్.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment