కోమురంభీంఆసిఫాబాద్ జిల్లా కాఘజనగర్ మండలం ఈజీగం మల్లన్న గుడి వద్ద బోనాల పండుగ చేసిన సంధర్భముగా ఆసిఫాబాద్ నుఁడి పిల్లలతో వచ్చి తిరిగి ఇంటికి మోటర్ భైక్ మీద వెళ్ళు తుండగా ఆసిఫాబాద్ మండలం వంకులం.వద్ద.కారు బైక్ ఢీ ఇద్దరికీ తీవ్ర గాయలు ఆసుపత్రి తరలింపు..ఆడెపు దేవేందర్ ప్రజానేత్ర రీపోటర్..