ఉదయం నాలుగు గంటలకే పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ వాలంటరీ

వెల్దుర్తి  ఉదయం నాలుగు గంటలకే పెన్షన్ పంపిణీ చేసిన గ్రామ వాలంటరీ
స్థానిక వెల్దుర్తి పట్టణంలోని జగనన్న పెన్షన్ కానుక ఉదయం 4:00 కి పంపిణీ చేసిన గ్రామ వాలంటరీ ఫరీద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెల్దుర్తి ఎంపీడీవో ఆదేశాల మేరకు ఉదయం నాలుగు గంటలకు పెన్షన్ దారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు 70 % పెన్షన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలియజేశారు ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పింఛన్ దారులు గ్రామ వాలంటీర్స్, శివ, ఫరీద్ తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర మౌలాలి.

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment