ఉచిత పంటల బీమా పథకం ప్రారంభం

తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఖరీఫ్-2019 రైతుల ఖాతాలో నేరుగా పరిహార పంపిణీని వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ లో బటన్ నొక్కి పరిహారం పంపిణీని ప్రారంభిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం గారు, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్ గారు, , జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ గారు, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు అభివృద్ధి) రామ్ సుందర్ రెడ్డి గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ సలహా మండలి బోర్డు చైర్మన్ వి.భరత్ రెడ్డి, పరిహారం పొందిన రైతు శేషిరెడ్డి, అగ్రికల్చర్ జెడి ఉమామహేశ్వరమ్మ, వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ వై.యస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకం ఖరీఫ్-2019 పరిహార పంపిణీ లో జిల్లాలో 1,13,830 మంది అన్నదాతలకు రూ.129,51,96,150 కోట్లు రూపాయలు ప్రయోజనం చేకూరింది.ప్రజా నేత్ర??? రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి .

PRAJAA NETRASNB MEDIA
Comments (0)
Add Comment