ముదిగొండ కళ్యాణ లక్ష్మి, క్రిస్మస్ బట్టలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు ,ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన జడ్పిటిసి పసుపులేటి దుర్గ గారు ,ఎంపీపీ హరి ప్రసాద్ గారు, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వేముల శీను గారు, మీగడ శ్రీనివాస్ గారు, పాము సెలవా రాజు గారు మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు ,ఎంపీటీసీలు గ్రామ శాఖ ముఖ్య నాయకులు అందరికీ ధన్యవాదాలు.