శ్రీకాకుళం జిల్లా, బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్కమిటీ మెంబర్ గా ఎన్నికైన నదుకుటి ఈశ్వర్ రావు కి ఎచ్చెర్ల బిజెపి కార్యాలయంలో APJF రాష్ర్ట కార్యదర్శి జోగినాయుడు సన్మానిం చారు.ఈకార్యక్రమంలో ఉద్యోగుల బిజెపి నాయకులు పాల్గొన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం.